తెలుగు ఎడిషన్ · 30 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
దూల్‌పేట్‌లో ₹3.5 లక్షల గంజాయి పట్టివేత.. ఎలక్ట్రిక్ స్కూటీపై తరలిస్తుండగా ఇద్దరు అరెస్ట్చేవెళ్ల ఫార్మ్ హౌస్ లో పార్టీ కలకలంచాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో ఉరుముల మోత.. నగరంలో మళ్లీ వానలు!🌧️⚡‘Vande Bharat Sleeper Coming Soon’ అంటూ రైల్వే శాఖ పోస్ట్!సైబరాబాద్‌లో వన్‌వే ట్రాఫిక్ ప్లాన్.. IKEA నుంచి కేబుల్ బ్రిడ్జి వరకు కొత్త ట్రయల్స్!₹300కే ఆధార్‌లో DOB మార్పు.. జిరాక్స్ షాప్‌లో ఫోర్జరీ దందా!కూరలో బల్లి.. JNTU మంజీరా హాస్టల్‌లో విద్యార్థుల ఆగ్రహంబద్రీనాథ్ నుండి డెహ్రాడూన్ వెళ్తున్న హెలికాప్టర్ ప్రమాదం.. జోషిమఠ్ సమీపంలో ఘటనదూల్‌పేట్‌లో ₹3.5 లక్షల గంజాయి పట్టివేత.. ఎలక్ట్రిక్ స్కూటీపై తరలిస్తుండగా ఇద్దరు అరెస్ట్చేవెళ్ల ఫార్మ్ హౌస్ లో పార్టీ కలకలంచాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో ఉరుముల మోత.. నగరంలో మళ్లీ వానలు!🌧️⚡‘Vande Bharat Sleeper Coming Soon’ అంటూ రైల్వే శాఖ పోస్ట్!సైబరాబాద్‌లో వన్‌వే ట్రాఫిక్ ప్లాన్.. IKEA నుంచి కేబుల్ బ్రిడ్జి వరకు కొత్త ట్రయల్స్!₹300కే ఆధార్‌లో DOB మార్పు.. జిరాక్స్ షాప్‌లో ఫోర్జరీ దందా!కూరలో బల్లి.. JNTU మంజీరా హాస్టల్‌లో విద్యార్థుల ఆగ్రహంబద్రీనాథ్ నుండి డెహ్రాడూన్ వెళ్తున్న హెలికాప్టర్ ప్రమాదం.. జోషిమఠ్ సమీపంలో ఘటన
వాతావరణం
📅 తేదీ వారీగా

సైబరాబాద్‌లో వన్‌వే ట్రాఫిక్ ప్లాన్.. IKEA నుంచి కేబుల్ బ్రిడ్జి వరకు కొత్త ట్రయల్స్!

ప్రభుత్వంరంగారెడ్డి
సైబరాబాద్‌లో వన్‌వే ట్రాఫిక్ ప్లాన్.. IKEA నుంచి కేబుల్ బ్రిడ్జి వరకు కొత్త ట్రయల్స్!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సైబరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వన్‌వే విధానాన్ని అమలు చేసే అవకాశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

IKEA, Mindspace–Raheja, Cable Bridge, Shilparamam, Cyber City ప్రాంతాల్లో వన్‌వే సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుగుతోంది.

సైబరాబాద్ పరిధిలోని 76 కీలక జంక్షన్లు, పెద్ద కమర్షియల్ భవనాల ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్లను అధికారులు సమీక్షించనున్నారు.

ముందుగా స్టడీ, ప్రజలకు అవగాహన, ట్రయల్ రన్స్ నిర్వహించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు