తెలుగు ఎడిషన్ · 29 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
‘తెలంగాణ $3 ట్రిలియన్ లక్ష్యానికి కేంద్రం అండ’.. పీయూష్ గోయల్ కీలక ప్రకటననందిని పాల ధర లీటరుకు రూ.8 పెంపుహైదరాబాద్‌లో రేషన్ బియ్యం దందారేపు డిల్లికి బయలుదేరి వెళ్లనున్న 5వేల మంది టికాంగ్రెస్ నేతలుదీపావళి పేరుతో సైబర్ మోసాల పై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అలెర్ట్మియాపూర్‌లో 550 ఎకరాలు ప్రభుత్వానికే.. సుప్రీంకోర్టులో తెలంగాణకు కీలక విజయంఅంబేద్కర్ కోనసీమ జిల్లాలో కరెంట్ కష్టాలు..ఉత్తరాంధ్రకు తప్పిన ముప్పు.. ఒడిశాలో 'అర్నబ్'‘తెలంగాణ $3 ట్రిలియన్ లక్ష్యానికి కేంద్రం అండ’.. పీయూష్ గోయల్ కీలక ప్రకటననందిని పాల ధర లీటరుకు రూ.8 పెంపుహైదరాబాద్‌లో రేషన్ బియ్యం దందారేపు డిల్లికి బయలుదేరి వెళ్లనున్న 5వేల మంది టికాంగ్రెస్ నేతలుదీపావళి పేరుతో సైబర్ మోసాల పై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అలెర్ట్మియాపూర్‌లో 550 ఎకరాలు ప్రభుత్వానికే.. సుప్రీంకోర్టులో తెలంగాణకు కీలక విజయంఅంబేద్కర్ కోనసీమ జిల్లాలో కరెంట్ కష్టాలు..ఉత్తరాంధ్రకు తప్పిన ముప్పు.. ఒడిశాలో 'అర్నబ్'
వాతావరణం
📅 తేదీ వారీగా

హైదరాబాద్‌లో రేషన్ బియ్యం దందా

ప్రభుత్వంరంగారెడ్డి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లో రైస్ డిపోలపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం, సివిల్ సప్లైస్ కమిషనర్, ఎస్పీలు రామ్ కుమార్, శశిధర్ రావు ఆదేశాలతో ఈ దాడులు జరిగాయి.

సన్న బియ్యం ముసుగులో దొడ్డు బియ్యం, రేషన్ బియ్యం పాలిష్ చేసి కలుపుతున్నారు.

25 కేజీల బ్యాగులో కేవలం 22 కేజీలు మాత్రమే నింపుతున్నారు.

ఇది పెద్ద బ్యాక్‌గ్రౌండ్‌తో నడుస్తున్న దందా అని ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు.

తూకంలో తేడాలు, అధిక ధరలపై ఫిర్యాదులు అందాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇటువంటి అక్రమ బియ్యం వ్యాపారంలో పాల్గొనే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు