అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కరెంట్ కష్టాలు..

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తుఫాన్ కు జిల్లా వ్యాప్తంగా నెలకోరిగిన 8 వేలకు పైగా కరెంట్ పోల్స్...
దింతో ఇన్వెటర్ బ్యాటరీ షాపులకు క్యూ కడుతున్న స్థానికులు.
అయినవిల్లి మండలం తోత్తరమూడి గ్రామంలో లో బ్యాటరీ షాప్ వద్ద ఇన్వెటర్ కు ఛార్జింగ్ కోసం బారులు తీరిన ప్రజలు...
సుమారు ఇన్వెటర్ ఛార్జ్ అవ్వడానికి నాలుగు నుండి అయిదు గంటల సమయం.....
ఇంట్లో కరెంట్ లేకపోతే మొబైల్ ఫోన్... నిత్యావసర పనులకు ఆటంకం కలుగుతుంది...అంటున్న స్థానికులు...
ఒకరితరవాత ఒకరికి ఛార్జింగ్ పెడ్తున్న నిర్వాహకులు ..
గత రెండు రోజులుగా అంధకారంలో కోనసీమ...





