స్పేస్‌ఎక్స్ మాజీ ఉద్యోగికి తప్పుడు పన్ను నోటీసు.. డోర్‌డాష్ వివాదం
ఫ్లోరిడాకు చెందిన మాజీ స్పేస్‌ఎక్స్ ఉద్యోగి మారోన్ ఆరోపణ ప్రకారం, తాను చేయని డోర్‌డాష్ పనికి ఐఆర్‌ఎస్ 19,000 డాలర్ల పన్ను కట్టాలని నోటీసులు పంపింది.

గత 10 రోజుల కంటే పాత వార్తలు వాటి జిల్లా, రాష్ట్ర, జాతీయ విభాగాల ఆర్కైవ్‌లో ఉంటాయి.