ఎడిటోరియల్ పాలసీ
- నిర్ధారణ: ప్రతి వార్తను ప్రచురణకు ముందు కనీసం రెండు స్వతంత్ర ఆధారాలు లేదా అధికారిక సమాచారంతో సరిచూస్తాం.
- ఖచ్చితత్వం: పేర్లు, సంఖ్యలు, తేదీలు మూలంలో ఉన్నట్టే రాస్తాం. ఊహాగానాలను వార్తగా చెప్పం.
- బాధితుల గోప్యత: లైంగిక నేరాల బాధితులు, పిల్లల గుర్తింపు (POCSO, BNS s.72, JJ Act) ఎప్పుడూ బయటపెట్టం.
- అభిప్రాయం vs వార్త: మా అభిప్రాయ కథనాలను స్పష్టంగా గుర్తిస్తాం.
- సవరణలు: తప్పు జరిగితే వెంటనే సరిచేసి తెలియజేస్తాం — సవరణల పాలసీ.
We verify every story before publishing, never identify victims of sexual offences or children, clearly label opinion, and correct errors promptly.