తెలుగు ఎడిషన్ · 29 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
‘తెలంగాణ $3 ట్రిలియన్ లక్ష్యానికి కేంద్రం అండ’.. పీయూష్ గోయల్ కీలక ప్రకటననందిని పాల ధర లీటరుకు రూ.8 పెంపుహైదరాబాద్‌లో రేషన్ బియ్యం దందారేపు డిల్లికి బయలుదేరి వెళ్లనున్న 5వేల మంది టికాంగ్రెస్ నేతలుదీపావళి పేరుతో సైబర్ మోసాల పై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అలెర్ట్మియాపూర్‌లో 550 ఎకరాలు ప్రభుత్వానికే.. సుప్రీంకోర్టులో తెలంగాణకు కీలక విజయంఅంబేద్కర్ కోనసీమ జిల్లాలో కరెంట్ కష్టాలు..ఉత్తరాంధ్రకు తప్పిన ముప్పు.. ఒడిశాలో 'అర్నబ్'‘తెలంగాణ $3 ట్రిలియన్ లక్ష్యానికి కేంద్రం అండ’.. పీయూష్ గోయల్ కీలక ప్రకటననందిని పాల ధర లీటరుకు రూ.8 పెంపుహైదరాబాద్‌లో రేషన్ బియ్యం దందారేపు డిల్లికి బయలుదేరి వెళ్లనున్న 5వేల మంది టికాంగ్రెస్ నేతలుదీపావళి పేరుతో సైబర్ మోసాల పై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అలెర్ట్మియాపూర్‌లో 550 ఎకరాలు ప్రభుత్వానికే.. సుప్రీంకోర్టులో తెలంగాణకు కీలక విజయంఅంబేద్కర్ కోనసీమ జిల్లాలో కరెంట్ కష్టాలు..ఉత్తరాంధ్రకు తప్పిన ముప్పు.. ఒడిశాలో 'అర్నబ్'
వాతావరణం
📅 తేదీ వారీగా

దీపావళి పేరుతో సైబర్ మోసాల పై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అలెర్ట్

ప్రభుత్వంతెలంగాణ
దీపావళి పేరుతో సైబర్ మోసాల పై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అలెర్ట్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

దీపావళి పండుగ పేరుతో వాట్సాప్‌లో నకిలీ మెసేజ్‌లు వస్తున్నాయి.

ప్రధాని పేరుతో వాట్సాప్‌లో మోసపూరిత ప్రచారం జరుగుతోంది. అందరికీ రూ.8 వేల దీపావళి బెనిఫిట్ అంటూ నమ్మించే యత్నం చేస్తున్నారు.

నకిలీ లింక్‌ల ద్వారా బ్యాంకు వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్ దొంగిలించే ప్రమాదం ఉందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది.

అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దు. ఓటీపీ, యూపీఐ పిన్, బ్యాంకు వివరాలు షేర్ చేయొద్దు. ధృవీకరించని మెసేజ్‌లను ఇతరులకు ఫార్వర్డ్ చేయొద్దు.

సైబర్ మోసానికి గురైతే 1930కు కాల్ చేయాలి లేదా ద్వారా ఫిర్యాదు చేయాలి.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు