తెలుగు ఎడిషన్ · 28 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
₹80 వేల క్యాన్సర్ మందు ఇక ₹7 వేలు.. కొన్ని ఔషధాల ధరలు 90%కుపైగా తగ్గింపు!అమర పోలీసులకు రక్తంతో నివాళి.. హైదరాబాద్‌లో 37 చోట్ల మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్IAS–IPS దంపతుల కుటుంబం పేర్లపై 40 విల్లాలు–కాటేజీలు.. ఒకే కంపెనీ నుంచి కొనుగోలు!తెలంగాణలో 102 ప్రభుత్వ ఉద్యోగాలు.. ₹1.06 లక్షల వరకు జీతంహైదరాబాద్‌లో పుల్లారెడ్డి స్వీట్స్ లైసెన్స్ రద్దు, పలు బేకరీలపై టీజీ సేఫ్ చర్యలుఆరేళ్ల చిన్నోడిని వరించిన అదృష్టం!అర్నాబ్ తుపాను ప్రభావం.. పూరీ జగన్నాథ ధామ్‌లో భారీ వర్షాలుఆస్ట్రేలియా వీసా నిబంధనలు కఠినం₹80 వేల క్యాన్సర్ మందు ఇక ₹7 వేలు.. కొన్ని ఔషధాల ధరలు 90%కుపైగా తగ్గింపు!అమర పోలీసులకు రక్తంతో నివాళి.. హైదరాబాద్‌లో 37 చోట్ల మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్IAS–IPS దంపతుల కుటుంబం పేర్లపై 40 విల్లాలు–కాటేజీలు.. ఒకే కంపెనీ నుంచి కొనుగోలు!తెలంగాణలో 102 ప్రభుత్వ ఉద్యోగాలు.. ₹1.06 లక్షల వరకు జీతంహైదరాబాద్‌లో పుల్లారెడ్డి స్వీట్స్ లైసెన్స్ రద్దు, పలు బేకరీలపై టీజీ సేఫ్ చర్యలుఆరేళ్ల చిన్నోడిని వరించిన అదృష్టం!అర్నాబ్ తుపాను ప్రభావం.. పూరీ జగన్నాథ ధామ్‌లో భారీ వర్షాలుఆస్ట్రేలియా వీసా నిబంధనలు కఠినం
వాతావరణం
📅 తేదీ వారీగా

₹80 వేల క్యాన్సర్ మందు ఇక ₹7 వేలు.. కొన్ని ఔషధాల ధరలు 90%కుపైగా తగ్గింపు!

ప్రభుత్వంజాతీయం
₹80 వేల క్యాన్సర్ మందు ఇక ₹7 వేలు.. కొన్ని ఔషధాల ధరలు 90%కుపైగా తగ్గింపు!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

క్యాన్సర్ చికిత్స ఖర్చులతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు భారీ ఊరట. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని National Pharmaceutical Pricing Authority (NPPA) 137 నాన్-షెడ్యూల్డ్ క్యాన్సర్ మందులపై ట్రేడ్ మార్జిన్‌ను 30%కి పరిమితం చేసింది. అధిక డిస్ట్రిబ్యూషన్, హాస్పిటల్, రిటైల్ మార్జిన్లను తగ్గించడం ద్వారా చికిత్సను అందుబాటులోకి తీసుకురావడమే ఈ నిర్ణయ లక్ష్యం.

దీంతో 543 క్యాన్సర్ మందుల బ్రాండ్లు, ప్యాక్ సైజుల ధరలు భారీగా తగ్గాయి. Thiotepa (SAMTEPA) ధర ₹80,072 నుండి ₹7,150కి, Pertuzumab (HERTUMAB) ధర ₹94,951 నుండి ₹30,593కి, Bevacizumab (IVZUMAB) ధర ₹69,852 నుండి ₹13,512కి, Bevacizumab (BEVACIZAB) ధర ₹65,205 నుండి ₹8,957కి, Palbociclib (PALBOPRO) ధర ₹40,421 నుండి ₹2,720కి దిగివచ్చాయి.

Olaparib ధర ₹46,364 నుండి ₹11,574కి, Abiraterone ధర ₹36,089 నుండి ₹4,064కి తగ్గింది. కొత్త ధరలు నవంబర్ 9 నుండి అమల్లోకి వస్తాయి.

అయితే Keytruda వంటి కొన్ని ఖరీదైన పేటెంట్ పొందిన క్యాన్సర్ మందుల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రతి prescriptionలో brand, dosage, pack sizeను బట్టి benefit మారుతుంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు