అర్నాబ్ తుపాను ప్రభావం.. పూరీ జగన్నాథ ధామ్‌లో భారీ వర్షాలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అర్నాబ్ తుపాను ప్రభావంతో ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయ పరిసరాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి వేళ వెలుగుతున్న జగన్నాథ ఆలయ సముదాయంపై భారీ వర్షం కురుస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి.
తుపాను బాధితులందరినీ జగన్నాథ స్వామి చల్లగా చూడాలని కోరుకుందాం.





