సముద్రంలో కల్లోలం.. అంతర్వేది దగ్గర భారీ నౌక చిక్కు..!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో ఉధృతమైన అలలు.. ఇంజిన్ సమస్యతో దారి తప్పిన సల్ఫర్ సరుకు నౌక..!
విశాఖపట్నం నుంచి బయలుదేరిన సల్ఫర్ సరుకు రవాణా నౌక ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో దారి తప్పి అంతర్వేది సమీపంలో సముద్రంలో చిక్కుకుపోయినట్లు సమాచారం.
అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం నౌక పరిస్థితిని పోర్టు, సముద్ర భద్రతా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
నౌకలోని సిబ్బంది పరిస్థితి, సరుకుకు జరిగిన నష్టం వంటి వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
వైజాగ్ వర్మ..





