14 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రేపు ఉదయం 11:30 లోగా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం
గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, కృష్ణ, ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ, అల్లూరి జిల్లా, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలు





