తెలుగు ఎడిషన్ · 28 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
ఆస్ట్రేలియా వీసా నిబంధనలు కఠినంకాకినాడ జిల్లా పిఠాపురంపుదుచ్చేరి యానం..14 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్సముద్రంలో కల్లోలం.. అంతర్వేది దగ్గర భారీ నౌక చిక్కు..!ఏపీలో రహదారులపై అర్నబ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లలో భారీ అక్యుములేషన్.. మార్కెట్లో ఆసక్తిప్రాణాలు పణంగా పెట్టి ప్రయాణికులను కాపాడిన భారత పైలట్.. కెప్టెన్ స్మిత్‌కు UAE అత్యున్నత గౌరవంఆస్ట్రేలియా వీసా నిబంధనలు కఠినంకాకినాడ జిల్లా పిఠాపురంపుదుచ్చేరి యానం..14 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్సముద్రంలో కల్లోలం.. అంతర్వేది దగ్గర భారీ నౌక చిక్కు..!ఏపీలో రహదారులపై అర్నబ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లలో భారీ అక్యుములేషన్.. మార్కెట్లో ఆసక్తిప్రాణాలు పణంగా పెట్టి ప్రయాణికులను కాపాడిన భారత పైలట్.. కెప్టెన్ స్మిత్‌కు UAE అత్యున్నత గౌరవం
వాతావరణం
📅 తేదీ వారీగా

జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లలో భారీ అక్యుములేషన్.. మార్కెట్లో ఆసక్తి

ప్రత్యేక కథనంజాతీయం
జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లలో భారీ అక్యుములేషన్.. మార్కెట్లో ఆసక్తి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

జియో ప్లాట్‌ఫామ్స్ (JPL) షేర్లలో ఊహించని స్థాయిలో కదలిక కనిపించింది. ఉదయం నుంచి ఈ కంపెనీకి చెందిన షేర్లు అత్యధికంగా చేతులు మారాయి. భారీ స్థాయిలో ట్రేడింగ్ నమోదు కావడం మార్కెట్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

ఉదయం నుంచి ఏకంగా 18 కోట్ల జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లలో ట్రేడింగ్ జరిగింది. ఇందులో అత్యధికంగా 81 శాతం షేర్లు డెలివరీకి మార్క్ అయ్యాయి. అంటే సుమారు 14.5 కోట్ల షేర్లను కొనుగోలుదారులు డెలివరీ కింద తీసుకున్నారు.

సాధారణంగా డెలివరీ వాల్యూమ్స్ ఈ స్థాయిలో ఉండటం అరుదు. ఒకేసారి 14.5 కోట్ల షేర్లను డెలివరీ తీసుకోవడం వెనుక ఏదో ఒక భారీ ఫండ్ సంస్థ వ్యూహం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆ ఫండ్ సంస్థే పెద్ద ఎత్తున జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లను పోగుచేసుకుంటోంది.

భారీ ఎత్తున షేర్ల అక్యుములేషన్ జరగడంతో ఈ పరిణామం చర్చనీయాంశమైంది. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో డెలివరీ నమోదు కావడంతో అందరి దృష్టి ఈ స్టాక్‌పై పడింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు