ఆస్ట్రేలియా వీసా నిబంధనలు కఠినం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు ఆస్ట్రేలియా సర్కార్ స్టూడెంట్ వీసా నిబంధనలను కఠినతరం చేసింది.
కొత్త నిబంధనల ప్రకారం ఇంగ్లీష్ భాషా పరీక్షల్లో కఠినమైన ప్రమాణాలు పాటించాలి. ఆర్థిక పత్రాల సమర్పణలోనూ మార్పులు చేసింది.





