అమెరికాలో పోలీసుగా తెలుగు యువతి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అమెరికాలో పోలీసుగా పనిచేస్తున్న తెలుగు యువతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో ఆమె తన వద్ద ఉన్న టేజర్, పెప్పర్ స్ప్రే, హ్యాండ్‌కఫ్స్‌ను చూపించారు.
వీడియో తీస్తున్న వ్యక్తి ఆమె తన అక్క అని తెలిపారు.
ఆమె వద్ద ఉన్నది టేజర్ అని, అది బొమ్మ తుపాకి కాదని ఆయన స్పష్టం చేశారు.
అమెరికాలో పోలీసు ఉద్యోగం ఎలా సాధించిందో త్వరలో వివరిస్తామని ఆయన పేర్కొన్నారు.
NRI category





