న్యూస్: CPRతో వృద్ధుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్

Photo: ReetiSingh14 / Wikimedia Commons · CC BY 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్‌లోని అత్తాపూర్ రెతిబౌలీ సమీపంలో ఘటన
రాత్రి 9 గంటల సమయంలో గుండెపోటుతో కుప్పకూలిన 70 ఏళ్ల మహ్మద్ ఖాజా
అసిఫ్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఖాజా.. ఆటో డ్రైవర్‌గా జీవనం
రోడ్డుపై కుప్పకూలిన వృద్ధుడికి CPR చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్
కుల్సుంపుర ట్రాఫిక్ పీఎస్‌కు చెందిన కానిస్టేబుల్ సంతోష్
కుమార్ మానవత్వం
సకాలంలో CPR అందించి వృద్ధుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్
ఆటో యజమాని సహాయంతో ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలింపు
కానిస్టేబుల్ సంతోష్ కుమార్‌ను అభినందించిన స్థానికులు
ఆపదలో సమయస్ఫూర్తితో స్పందించి మానవత్వం చాటిన ట్రాఫిక్ కానిస్టేబుల్





