తెలుగు ఎడిషన్ · 26 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
75 ఏళ్ల మహిళ ఇంట్లో గంజాయి రాకెట్.. 66 మందికి THC పాజిటివ్ఛత్రపతి శంభాజీనగర్‌లో వృద్ధురాలిపై దాడిహైదరాబాద్‌లో చెరువుల సమీపంలో అక్రమ బోరుబావుల ద్వారా నీటిని తోడి ట్యాంకర్ల ద్వారా..అమెరికాలో పోలీసుగా తెలుగు యువతిభారత రక్షణ రంగానికి భారీ ఊతంన్యూస్: CPRతో వృద్ధుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తీరం వైపు దూసుకొస్తున్న అర్నబ్ తుపాను75 ఏళ్ల మహిళ ఇంట్లో గంజాయి రాకెట్.. 66 మందికి THC పాజిటివ్ఛత్రపతి శంభాజీనగర్‌లో వృద్ధురాలిపై దాడిహైదరాబాద్‌లో చెరువుల సమీపంలో అక్రమ బోరుబావుల ద్వారా నీటిని తోడి ట్యాంకర్ల ద్వారా..అమెరికాలో పోలీసుగా తెలుగు యువతిభారత రక్షణ రంగానికి భారీ ఊతంన్యూస్: CPRతో వృద్ధుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తీరం వైపు దూసుకొస్తున్న అర్నబ్ తుపాను
వాతావరణం
📅 తేదీ వారీగా

అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ప్రత్యేక కథనంజాతీయం
అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

‘అర్నబ్’ తుపాను నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి.. ప్రజల ప్రాణ రక్షణే తొలి ప్రాధాన్యం

తీర ప్రాంతాలు, లోతట్టు గ్రామాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి

పూరిళ్లు, బలహీనమైన ఇళ్లలో నివసించే వారికి పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించాలి

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తాగునీరు, ఆహారం, వైద్యం, విద్యుత్, పారిశుద్ధ్యానికి అంతరాయం లేకుండా చూడాలి

గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి

నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దు

చెరువులు, కాలువలు, గ్రామీణ రహదారులపై నిఘా ఉంచాలి.. బీచ్‌లకు వెళ్లవద్దు, అధికారుల సూచనలు పాటించాలి... పవన్ కళ్యాణ్

X లో చూడండి ›

సంబంధిత వార్తలు