భారత రక్షణ రంగానికి భారీ ఊతం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
త్రివిధ దళాల ఆధునికీకరణ కోసం రూ. 2.12 లక్షల కోట్ల విలువైన ఆయుధాల కొనుగోలు ప్రతిపాదనలకు DAC ఆమోదం.
ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా రక్షణ కొనుగోళ్లలో 82 శాతం నిధులు భారతీయ సంస్థలకే కేటాయింపు.
ఆర్మీకి కామికేజ్ డ్రోన్లు, నేవీకి యాంటీ-షిప్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్, ఎయిర్ ఫోర్స్‌కు హెలికాప్టర్లు,డాప్లర్ రాడార్ల కొనుగోలుకు పచ్చజెండా.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన DAC కీలక సమావేశం.
రూ. 2.12 లక్షల కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం.
భారత సైన్యం కోసం హై మొబిలిటీ వాహనాలు, కామికేజ్ డ్రోన్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కొనుగోలుకు అనుమతి.
నావికాదళానికి అందుబాటులో కి రానున్న క్షిపణి నిరోధక వ్యవస్థలు
వాయుసేనకు అందుబాటులోకి రానున్న హెలికాప్టర్లు, ఎక్స్-బాండ్ డాప్లర్ రాడార్లు





