తెలుగు ఎడిషన్ · 25 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
సౌదీకి వెళ్లేవారికి అలర్ట్.. IndiGo, Air India విమానాల రద్దు పొడిగింపుచెన్నై: రాజకీయంగా వేగంగా అడుగుల వేస్తున్న ధనుష్.‌.విజయనగరం: జిల్లాలో కొనసాగుతున్న వలసలుదానం నాగేందర్భద్రాద్రి కొత్తగూడెంతాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్లదాడికి యత్నంవిజయనగరం: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో గంజాయి ని పట్టుకున్న అధికారులు19 ఏళ్ల బీటెక్ విద్యార్థిని హాస్టల్‌లో మృతి.. కండ్లకోయలో విషాదంసౌదీకి వెళ్లేవారికి అలర్ట్.. IndiGo, Air India విమానాల రద్దు పొడిగింపుచెన్నై: రాజకీయంగా వేగంగా అడుగుల వేస్తున్న ధనుష్.‌.విజయనగరం: జిల్లాలో కొనసాగుతున్న వలసలుదానం నాగేందర్భద్రాద్రి కొత్తగూడెంతాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్లదాడికి యత్నంవిజయనగరం: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో గంజాయి ని పట్టుకున్న అధికారులు19 ఏళ్ల బీటెక్ విద్యార్థిని హాస్టల్‌లో మృతి.. కండ్లకోయలో విషాదం
వాతావరణం
📅 తేదీ వారీగా

సౌదీకి వెళ్లేవారికి అలర్ట్.. IndiGo, Air India విమానాల రద్దు పొడిగింపు

NRIఎన్నారై
సౌదీకి వెళ్లేవారికి అలర్ట్.. IndiGo, Air India విమానాల రద్దు పొడిగింపు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సౌదీ అరేబియాలో భద్రతా పరిస్థితుల దృష్ట్యా IndiGo, Air India విమాన సర్వీసుల రద్దును పొడిగించాయి.

Air India, Air India Express రియాద్–దమ్మామ్ సర్వీసులను నవంబర్ 7 వరకు, జెడ్డా విమానాలను అక్టోబర్ 31 వరకు నిలిపివేశాయి.

IndiGo రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా నగరాలకు అక్టోబర్ 31 వరకు విమానాలను రద్దు చేసింది.

ప్రభావిత ప్రయాణికులకు నిబంధనల ప్రకారం rebooking లేదా refund సదుపాయం అందుబాటులో ఉంది.

విమానాశ్రయానికి బయలుదేరే ముందు ప్రయాణికులు తమ flight status తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని ఎయిర్‌లైన్స్ సూచించాయి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు