తెలుగు ఎడిషన్ · 23 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
ప్రజాభవన్‌లో కాంగ్రెస్ కీలక భేటీ.. ఎల్‌నినో నుంచి MLC ఎన్నికల వరకు వ్యూహంహల్ద్వానీ హోటల్‌లో డ్రగ్స్ ఓవర్‌డోస్‌తో 32 ఏళ్ల వ్యక్తి మృతిఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై డీజీపీ కీలక హెచ్చరికనాన్నతో ఫోన్‌లో మాట్లాడిన కొద్దిసేపటికే.. అమెరికాలో 26 ఏళ్ల ఖమ్మం యువతి మృతివిజయవాడ: ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ల శ్రీనివాసరావు , దామోదర్ కామెంట్స్..ప్రజాభవన్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలుఅమెరికాలో ఖమ్మం యువతి అక్షిత నల్లమల మృతిహైదరాబాద్‌లో అక్రమ బాణాసంచా తయారీ, నిల్వ కేంద్రాలపై రాజేంద్రనగర్ టాస్క్‌ఫోర్స్ దాడులుప్రజాభవన్‌లో కాంగ్రెస్ కీలక భేటీ.. ఎల్‌నినో నుంచి MLC ఎన్నికల వరకు వ్యూహంహల్ద్వానీ హోటల్‌లో డ్రగ్స్ ఓవర్‌డోస్‌తో 32 ఏళ్ల వ్యక్తి మృతిఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై డీజీపీ కీలక హెచ్చరికనాన్నతో ఫోన్‌లో మాట్లాడిన కొద్దిసేపటికే.. అమెరికాలో 26 ఏళ్ల ఖమ్మం యువతి మృతివిజయవాడ: ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ల శ్రీనివాసరావు , దామోదర్ కామెంట్స్..ప్రజాభవన్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలుఅమెరికాలో ఖమ్మం యువతి అక్షిత నల్లమల మృతిహైదరాబాద్‌లో అక్రమ బాణాసంచా తయారీ, నిల్వ కేంద్రాలపై రాజేంద్రనగర్ టాస్క్‌ఫోర్స్ దాడులు
వాతావరణం
📅 తేదీ వారీగా

నాన్నతో ఫోన్‌లో మాట్లాడిన కొద్దిసేపటికే.. అమెరికాలో 26 ఏళ్ల ఖమ్మం యువతి మృతి

NRIఖమ్మం
నాన్నతో ఫోన్‌లో మాట్లాడిన కొద్దిసేపటికే.. అమెరికాలో 26 ఏళ్ల ఖమ్మం యువతి మృతి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం Albanyలో 26 ఏళ్ల తెలుగు యువతి అక్షిత ఆకస్మికంగా మృతి చెందడం విషాదాన్ని నింపింది.

ఖమ్మంకు చెందిన అక్షిత ఇంటి సమీపంలో వాకింగ్ చేస్తూ తండ్రితో ఫోన్‌లో మాట్లాడిన కొద్దిసేపటికే కుప్పకూలినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం బయటకు వచ్చిన ఆమె సోదరుడు అక్షితను స్పృహలేని స్థితిలో గుర్తించి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపినట్లు కుటుంబ సమాచారం.

ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన అక్షిత MS పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న సమయంలోనే ఈ విషాదం చోటుచేసుకుంది.

26 ఏళ్లకే ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులు, స్నేహితులను తీవ్ర విషాదంలో ముంచింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు