పుదుచ్చేరి యానం..

యానంలో నేలకొరిగిన 150 ఏళ్ల చరిత్ర కలిగిన రావి చెట్టు....
పక్కనే ఉన్న ఇంటి మీద పడడంతో తప్పిన పెను ప్రమాదం... చెట్టు కూలిన ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలను పరిశీలించిన మంత్రి మల్లాడి కృష్ణారావు...
యానంలో గత 96లో వచ్చిన తుఫాన్ కు 96 మంది చనిపోయారు... ఇప్పుడు చిన్న దెబ్బ తగిలిన వాళ్ళు కూడా లేకుండా చూసుకున్నాం..
పుదుచ్చేరి గవర్నమెంట్ తుఫాను ప్రభావం పై ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టింది......
గతంలో పూరి గుడిసెలు మాత్రమే ఉండేవి ఇప్పుడు 95 నుంచి 96% భవనాలు అయ్యాయి..
తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోనే జనరేటర్ లవి పెట్టి ఉంచాం..
సావిత్రి నగర్ లో మాత్రమే ఇళ్లలోకి నీరు చేరింది.. తీవ్ర తుఫాను వర్ష బావం లో కూడా సావిత్రినగర్ వెళ్లి పరిస్థితిని సమీక్షించాం.....
ఫైర్ సిబ్బంది మున్సిపాలిటీ రెవెన్యూ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తమై సహాయక చర్యలు ముమ్మరం చేశారు..
7500 మందికి యానం ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి తుఫాను బాధితులకు భోజనాలు పంపిణీ చేస్తున్నాం...
ఫిషర్ మాన్ డిపార్ట్మెంట్ , అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఎంతమంది అనేది రేపటికి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం....
నష్టపోయిన ప్రతీ కుటుంబానికి న్యాయం చేస్తాం....
మంత్రి మల్లాడి కృష్ణారావు.





