తెలుగు ఎడిషన్ · 28 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
FILE NAME :-MBNR 28-10-2026 JCL EX MINISTER CLR FIRE ON MLA ANIRUDHఆస్ట్రేలియా వీసా నిబంధనలు కఠినంకాకినాడ జిల్లా పిఠాపురంపుదుచ్చేరి యానం..14 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్సముద్రంలో కల్లోలం.. అంతర్వేది దగ్గర భారీ నౌక చిక్కు..!ఏపీలో రహదారులపై అర్నబ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లలో భారీ అక్యుములేషన్.. మార్కెట్లో ఆసక్తిFILE NAME :-MBNR 28-10-2026 JCL EX MINISTER CLR FIRE ON MLA ANIRUDHఆస్ట్రేలియా వీసా నిబంధనలు కఠినంకాకినాడ జిల్లా పిఠాపురంపుదుచ్చేరి యానం..14 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్సముద్రంలో కల్లోలం.. అంతర్వేది దగ్గర భారీ నౌక చిక్కు..!ఏపీలో రహదారులపై అర్నబ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లలో భారీ అక్యుములేషన్.. మార్కెట్లో ఆసక్తి
వాతావరణం
📅 తేదీ వారీగా

FILE NAME :-MBNR 28-10-2026 JCL EX MINISTER CLR FIRE ON MLA ANIRUDH

ప్రత్యేక కథనంజాతీయం
FILE NAME :-MBNR 28-10-2026 JCL EX MINISTER CLR FIRE ON MLA ANIRUDH
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

FEED IN MBNR FTP

మహబూబ్ నగర్ జిల్లా:

(జడ్చర్ల స్ట్రింగర్)

జడ్చర్ల వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి.

ఆస్పత్రి సమస్యలపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పై మండిపడ్డ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి.

మాజీ మంత్రి లక్ష్మారెడ్డి కామెంట్స్...

నియోజకవర్గానికి ఆరు నెలల వ్యవధిలో మూడుసార్లు ముఖ్యమంత్రి వచ్చినా మూడు రూపాయల నిధులు ఎమ్మెల్యే అడగలేదు.

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పదేపదే తనను విమర్శిస్తే ఇకనుండి సహించేది లేదు.

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణ ఆహార దీక్ష చేసేది జడ్చర్ల అభివృద్ధి కోసం కాదు... కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం మాత్రమే.

జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో కుక్కలు శవాన్ని పీకుతున్న ఘటన మరవక ముందే శవాలు కుళ్లిపోయిన ఘటన జరగడం సిగ్గుచేటు.

అయినా కూడా ఎమ్మెల్యే ఇప్పటివరకు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించలేదు.

మరో నెల రోజుల్లో జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో రిక్రూట్మెంట్ ద్వారా సిబ్బందిని నియమించాలి.

అలాగే పాత ఆస్పత్రిలో వైద్య సేవలను కొనసాగించాలి లేకపోతే నీ సంగతి చూస్తాం.

తన హయాంలో కట్టించిన ప్రభుత్వ ఆస్పత్రి బాగాలేదని తనపై ఎమ్మెల్యే విమర్శలు చేస్తున్నారు.

జడ్చర్ల పట్టణ నడిబొడ్డున నూతన ఆసుపత్రిని నిర్మించేందుకు ప్రభుత్వ కార్యాలయాలను కూల్చి వేయిస్తా అన్నావ్.

అలా చేస్తే మరుసటి రోజు నుంచే నా సొంత డబ్బులతో ఆసుపత్రిని నిర్మిస్తా.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు