కాకినాడ జిల్లా పిఠాపురం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అర్బన్ తుఫానుకు నీటి మునిగిన పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి..
జనరల్ వార్డు లోకి బారీగా నీరు చేరడంతో మెటర్నిటీ వార్డుకు రోగులను తరలించిన ఆసుపత్రి సిబ్బంది..
ఆక్సిజన్ సిలిండర్స్, వీల్ చైర్లు తో పాటు నీటిలో నానుతున్న ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్...
చెరువులు తలపిస్తున్న ఆసుపత్రి ఆవరణ ఆవరణ..
ఆవరణ మొత్తం నీటితో మునిగిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులు, సిబ్బంది..
ఎటు చూసినా నీరు చేరడంతో కనీసం సిబ్బంది బైకులు పార్కింగ్ చేసుకునేందుకు స్థలం లేక హాస్పటల్ పోర్టికో లో బైకులు పార్కింగ్ చేసిన సిబ్బంది..





