ఏపీలో రహదారులపై అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రాష్ట్రవ్యాప్తంగా 126 కి.మీ.పైగా రోడ్లకు నష్టం
దెబ్బతిన్న 9 కల్వర్టుల్లో 6 పునరుద్ధరణ
రహదారులపై 1,058 చెట్లు నేలకూలాయి-బీసీ జనార్దన్
ఇప్పటి వరకు 859 చెట్ల తొలగింపు పూర్తి
57 చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది
20 చోట్ల రాకపోకలు పునరుద్ధరించాం-బీసీ జనార్దన్
శ్రీకాకుళం జిల్లాలో 111.665 కి.మీ.రోడ్లకు నష్టం
తూ.గో.జిల్లాలో 14.5 కి.మీ. రహదారులు దెబ్బతిన్నాయి
రోడ్ల పునరుద్ధరణకు రూ.59.45 కోట్లు అవసరం
తాత్కాలిక పునరుద్ధరణకు రూ.9.18 కోట్లు-బీసీజనార్దన్
శాశ్వత పునరుద్ధరణకు రూ.50.27 కోట్లు అవసరం





