డిప్యూటీ సీఎం పదవికి పవన్ రాజీనామా చేయనున్నట్లు ప్రచారం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
డిప్యూటీ సీఎం పదవికి, తన శాఖలకు పవన్ కళ్యాణ్ రాజీనామా చేయబోతున్నారని సమాచారం.
త్వరలో జరగనున్న భారీ సమావేశంలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.





