తెలుగు ఎడిషన్ · 25 నవంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
కుమార్తె పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షలు అగ్నికి ఆహుతి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం!తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్QS వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌- 2027లో 52 భారతీయ విద్యాసంస్థలకు చోటుయూఏఈ రాస్ అల్ ఖైమాలో బస్సు, ట్రక్కు ఢీకొని 13 మంది మృతిగోల్డ్ స్పాట్ మళ్లీ మార్కెట్లోకిమోహన్‌బాబు సినీ ప్రయాణానికి 51 ఏళ్లు.. ఘనంగా వేడుకలుదేశ ఆరోగ్య వ్యయం రూ.9.52 లక్షల కోట్లు.. ప్రజల సొంత ఖర్చు రూ.4.06 లక్షల కోట్లుహైదరాబాద్‌లో విప్రో వాక్-ఇన్ ఇంటర్వ్యూ దగ్గర భారీ క్యూకుమార్తె పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షలు అగ్నికి ఆహుతి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం!తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్QS వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌- 2027లో 52 భారతీయ విద్యాసంస్థలకు చోటుయూఏఈ రాస్ అల్ ఖైమాలో బస్సు, ట్రక్కు ఢీకొని 13 మంది మృతిగోల్డ్ స్పాట్ మళ్లీ మార్కెట్లోకిమోహన్‌బాబు సినీ ప్రయాణానికి 51 ఏళ్లు.. ఘనంగా వేడుకలుదేశ ఆరోగ్య వ్యయం రూ.9.52 లక్షల కోట్లు.. ప్రజల సొంత ఖర్చు రూ.4.06 లక్షల కోట్లుహైదరాబాద్‌లో విప్రో వాక్-ఇన్ ఇంటర్వ్యూ దగ్గర భారీ క్యూ
వాతావరణం
📅 తేదీ వారీగా

ఇంకా దొరకని మత్స్యకారుల ఆచూకీ

ప్రత్యేక కథనంకాకినాడ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కాకినాడ జిల్లా పిఠాపురం ఉప్పాడ సుబ్బంపేట నుంచి వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు.

గరికిన సింహాద్రి, ప్రకాష్, చిన్న, మేరుగు నారాయణ, రాంబాబు, తిర్రి నారాయణ, కోదండ ఆచూకీ కోసం కుటుంబీకులు ఎదురుచూస్తున్నారు.

కొత్తపల్లి ఎంపీపీ గంట విజయ్ కుమార్, మాజీ ఎంపీ వంగా గీత మత్స్యకార కుటుంబాలను పరామర్శించారు.

వీడియోలు చూసి ప్రభుత్వ, ప్రతిపక్ష నాయకులందరూ స్పందిస్తున్నారు.

బోటు యజమాని సింహాద్రి భార్య కుమారి కన్నీరుమున్నీరయ్యారు.

వీడియోలో సముద్రంలో మునిగిపోతున్న బోటు, దాని చుట్టూ ఈదుతూ పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు కనిపిస్తున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు