మోహన్‌బాబు సినీ ప్రయాణానికి 51 ఏళ్లు.. ఘనంగా వేడుకలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ సందర్భంగా మోహన్‌బాబు@ 51 పేరుతో ప్రత్యేక వేడుక నిర్వహించారు.
వేడుకకు దర్శకులు వి.వి.వినాయక్, బుచ్చిబాబు సానా, శ్రీకాంత్ ఓదెల, వెంకీ అట్లూరి, నటులు బ్రహ్మానందం, వి.కె.నరేశ్, సునీల్, రచయిత కోన వెంకట్, పలువురు నిర్మాతలు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
సినీ ప్రముఖులు మోహన్‌బాబుకు శుభాకాంక్షలు చెప్పారు.
మోహన్‌బాబు తన కుటుంబంతో కలిసి కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ ఏడాది ‘ప్యారడైజ్’, ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాల్లో విలన్‌గా నటించి తనదైన అభినయంతో బలమైన ముద్ర వేశారు.





