హైదరాబాద్ అమ్మాయి రిషిత పెన్మెత్స స్టార్ మిస్ టీన్ ఇండియా ఫస్ట్ రన్నరప్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన 'స్టార్ మిస్ టీన్ ఇండియా 2026' పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన రిషిత పెన్మెత్స ఫస్ట్ రన్నరప్ టైటిల్ గెలుచుకున్నారు.
ఈ పోటీల్లో 14 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు గల 31 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో 11వ తరగతి చదువుతున్న రిషిత పెన్మెత్స తన ప్రతిభతో ఈ టైటిల్ సాధించారు.
త్వరలో జరగబోయే అంతర్జాతీయ పోటీలో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు.





