తెలుగు ఎడిషన్ · 25 నవంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
కుమార్తె పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షలు అగ్నికి ఆహుతి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం!తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్QS వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌- 2027లో 52 భారతీయ విద్యాసంస్థలకు చోటుయూఏఈ రాస్ అల్ ఖైమాలో బస్సు, ట్రక్కు ఢీకొని 13 మంది మృతిగోల్డ్ స్పాట్ మళ్లీ మార్కెట్లోకిమోహన్‌బాబు సినీ ప్రయాణానికి 51 ఏళ్లు.. ఘనంగా వేడుకలుదేశ ఆరోగ్య వ్యయం రూ.9.52 లక్షల కోట్లు.. ప్రజల సొంత ఖర్చు రూ.4.06 లక్షల కోట్లుహైదరాబాద్‌లో విప్రో వాక్-ఇన్ ఇంటర్వ్యూ దగ్గర భారీ క్యూకుమార్తె పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షలు అగ్నికి ఆహుతి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం!తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్QS వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌- 2027లో 52 భారతీయ విద్యాసంస్థలకు చోటుయూఏఈ రాస్ అల్ ఖైమాలో బస్సు, ట్రక్కు ఢీకొని 13 మంది మృతిగోల్డ్ స్పాట్ మళ్లీ మార్కెట్లోకిమోహన్‌బాబు సినీ ప్రయాణానికి 51 ఏళ్లు.. ఘనంగా వేడుకలుదేశ ఆరోగ్య వ్యయం రూ.9.52 లక్షల కోట్లు.. ప్రజల సొంత ఖర్చు రూ.4.06 లక్షల కోట్లుహైదరాబాద్‌లో విప్రో వాక్-ఇన్ ఇంటర్వ్యూ దగ్గర భారీ క్యూ
వాతావరణం
📅 తేదీ వారీగా

గోల్డ్ స్పాట్ మళ్లీ మార్కెట్లోకి

బిజినెస్జాతీయం
గోల్డ్ స్పాట్ మళ్లీ మార్కెట్లోకి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

26 ఏళ్ల తర్వాత మళ్లీ మార్కెట్లోకి ‘గోల్డ్ స్పాట్’ రానుంది.

వచ్చే వారం నుంచే ఈ కూల్‌డ్రింక్ మళ్లీ మార్కెట్‌లోకి అడుగుపెట్టనుందని సమాచారం.

మార్కెట్‌లో హెల్తీ, షుగర్‌-ఫ్రీ డ్రింక్స్‌కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో, లో-షుగర్‌ లేదా జీరో-షుగర్‌ విభాగంలో గోల్డ్‌ స్పాట్‌ను రీలాంచ్‌ చేయాలని కోకకోలా ఇండియా నిర్ణయించింది.

ఫాంటా విక్రయాలకు నష్టం కలగకుండా ఉండేందుకు, గోల్డ్‌స్పాట్‌ను ప్రత్యేకంగా ‘హెల్త్‌-కాన్షియస్‌’ కేటగిరీలో లో-షుగర్‌/ నో-షుగర్‌ డ్రింక్‌గా పున:ప్రవేశపెడుతున్నారు.

‘ది జింగ్ థింగ్’ ట్యాగ్‌లైన్‌తో పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ, ఈసారి క్యాన్ల రూపంలో వస్తోంది.

1993లో పార్లే బిస్లరీ అధిపతి రమేష్‌ చౌహాన్‌ నుంచి థమ్స్‌ అప్, లిమ్కా, మజా, గోల్డ్ స్పాట్ బ్రాండ్లను కోకకోలా కొనుగోలు చేసింది.

ఫాంటా బ్రాండ్ విస్తరణలో భాగంగా 2000 సంవత్సరంలో గోల్డ్ స్పాట్ విక్రయాలను కోకకోలా నిలిపివేసింది.

గోల్డ్‌స్పాట్‌ క్యాన్‌లను పట్టుకున్న ప్రసిద్ధ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనీ, ఆయన భార్య సాక్షి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి.

సంబంధిత వార్తలు