కమీషన్ కోసం సైబర్ ముఠాకు ఖాతాలు అద్దెకిచ్చిన ఇంటర్ విద్యార్థులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మధ్యప్రదేశ్‌లోని మోరెనాలో నలుగురిని అరెస్ట్ చేసిన గుజరాత్ సైబర్ క్రైమ్ పోలీసులు.
సూరత్‌కు చెందిన వృద్ధుడి ఫోన్లో ఫేక్ APK ఫైళ్లు ఇన్స్టాల్ చేసి యూపీఐ ద్వారా రూ.9.02 లక్షలు కాజేసిన ముఠా.
అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు 12వ తరగతి విద్యార్థులు.
రూ.2 వేలు, రూ.5 వేల కమీషన్ కోసం తమ బ్యాంక్ ఖాతాలు, ఫోన్లను ముఠాకు అద్దెకిచ్చిన విద్యార్థులు.
మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా.. నెట్వర్క్ మూలాలపై ముమ్మర దర్యాప్తు.





