గచ్చిబౌలి PG హాస్టల్లో EAGLE అధికారుల సోదాలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
గచ్చిబౌలిలోని మెన్స్ PG హాస్టల్‌లో EAGLE అధికారులు సోదాలు నిర్వహించారు.
మొత్తం 8 మందికి డ్రగ్ టెస్ట్ చేయగా ఆరుగురికి గంజా పాజిటివ్ అని తేలింది.
పాజిటివ్ వచ్చిన వారిలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఉన్నారు.
PG హాస్టళ్లలో గంజా వాడకంపై EAGLE ఫోకస్ పెట్టింది. మాదాపూర్, కొండాపూర్ PGలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.





