తెలుగు ఎడిషన్ · 25 నవంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
కుమార్తె పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షలు అగ్నికి ఆహుతి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం!తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్QS వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌- 2027లో 52 భారతీయ విద్యాసంస్థలకు చోటుయూఏఈ రాస్ అల్ ఖైమాలో బస్సు, ట్రక్కు ఢీకొని 13 మంది మృతిగోల్డ్ స్పాట్ మళ్లీ మార్కెట్లోకిమోహన్‌బాబు సినీ ప్రయాణానికి 51 ఏళ్లు.. ఘనంగా వేడుకలుదేశ ఆరోగ్య వ్యయం రూ.9.52 లక్షల కోట్లు.. ప్రజల సొంత ఖర్చు రూ.4.06 లక్షల కోట్లుహైదరాబాద్‌లో విప్రో వాక్-ఇన్ ఇంటర్వ్యూ దగ్గర భారీ క్యూకుమార్తె పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షలు అగ్నికి ఆహుతి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం!తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్QS వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌- 2027లో 52 భారతీయ విద్యాసంస్థలకు చోటుయూఏఈ రాస్ అల్ ఖైమాలో బస్సు, ట్రక్కు ఢీకొని 13 మంది మృతిగోల్డ్ స్పాట్ మళ్లీ మార్కెట్లోకిమోహన్‌బాబు సినీ ప్రయాణానికి 51 ఏళ్లు.. ఘనంగా వేడుకలుదేశ ఆరోగ్య వ్యయం రూ.9.52 లక్షల కోట్లు.. ప్రజల సొంత ఖర్చు రూ.4.06 లక్షల కోట్లుహైదరాబాద్‌లో విప్రో వాక్-ఇన్ ఇంటర్వ్యూ దగ్గర భారీ క్యూ
వాతావరణం
📅 తేదీ వారీగా

QS వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌- 2027లో 52 భారతీయ విద్యాసంస్థలకు చోటు

విద్య-ఉద్యోగాలుజాతీయం
QS వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌- 2027లో 52 భారతీయ విద్యాసంస్థలకు చోటు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

క్యూఎస్‌ (QS) వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌- 2027లో మొత్తం 52 భారతీయ విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి. ప్రపంచంలో అత్యధిక విద్యాసంస్థలకు ప్రాతినిధ్యం లభించిన దేశాల్లో భారత్‌ ఐదో స్థానంలో నిలిచింది. అమెరికా, బ్రిటన్‌, చైనా, జర్మనీ మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

మసాచుచెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (USA) మొదటి స్థానంలో నిలిచింది. ఇంపీరియల్‌ కాలేజీ (UK), స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ (యూఎస్‌ఏ) ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచాయి.

యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌ (యూకే) 4, హార్వర్డ్‌ యూనివర్సిటీ (యూఎస్‌ఏ) 5, యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌ (యూకే) 6, క్యాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (యూఎస్‌ఏ) 7వ స్థానాల్లో ఉన్నాయి.

ETZ జ్యూరిచ్‌ (స్విట్జర్లాండ్‌), యూనివర్సిటీ కాలేజీ లండన్‌ (యూకే) ఉమ్మడిగా 8, నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ (సింగపూర్‌) 10వ స్థానాల్లో నిలిచాయి.

సంబంధిత వార్తలు