పుట్టపర్తిలో సత్యసాయి యూనివర్సిటీ 45వ స్నాతకోత్సవం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పుట్టపర్తి ప్రశాంతి నిలయం పూర్ణచంద్ర ఆడిటోరియంలో సత్యసాయి యూనివర్సిటీ 45వ స్నాతకోత్సవం జరుగుతోంది.
ఈ కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు.
గవర్నర్ అబ్దుల్ నజీర్, యూనివర్సిటీ ఛాన్సలర్ చక్రవర్తి, వైస్ ఛాన్సలర్ రాఘవేంద్ర ప్రసాద్‌లకు విద్యార్థులు బ్రాస్ బాండ్ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు.
యూనివర్సిటీ సిబ్బంది, సత్యసాయి ప్రతినిధులు ఈ వేడుకలో పాల్గొన్నారు.





