ఏపీ DSC నోటిఫికేషన్ వచ్చేసింది.. 2,721 టీచర్ పోస్టులు.. డిసెంబర్ 20 నుంచి పరీక్షలు!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏపీ పాఠశాల విద్యాశాఖ 2,721 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆన్‌లైన్ దరఖాస్తులు నవంబర్ 11 నుంచి ప్రారంభం కాగా, నవంబర్ 30 చివరి తేదీ.
మొత్తం పోస్టుల్లో 2,111 School Assistant, SGT పోస్టులు ఉన్నాయి. 350 Special Education పోస్టులు భర్తీ చేయనున్నారు.
Principal, PGT, TGT, PD, PET విభాగాల్లో మరో 260 పోస్టులు ఉన్నాయి.
దరఖాస్తుకు ముందు అభ్యర్థులు పోస్టుల వారీ అర్హతలు, జిల్లా వారీ ఖాళీలు, రిజర్వేషన్లు పరిశీలించాలని అధికారులు సూచించారు.
డిసెంబర్ 14 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి.
డిసెంబర్ 20 నుంచి జనవరి 13 వరకు CBT పరీక్షలు జరగనున్నాయి.
ఏపీలోని ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు ఊరట





