🎲🚨 బంజారాహిల్స్‌లో సీక్రెట్ గేమింగ్ డెన్ బస్టెడ్.. 31 మంది పట్టివేత!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో రహస్యంగా నడుస్తున్న గేమింగ్ డెన్‌పై పోలీసులు దాడి చేశారు.
పోకర్ ఆడుతున్న 17 మంది మహిళలు, 14 మంది పురుషులు కలిపి మొత్తం 31 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు సమాచారం.
దాడిలో పోకర్ చిప్స్, విదేశీ మద్యం, భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
గేమింగ్ డెన్‌ను ఎవరు నిర్వహిస్తున్నారు? ఎంతకాలంగా ఈ వ్యవహారం సాగుతోంది? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిర్వాహకులపై కూడా చర్యలు చేపట్టారు.





