తెలుగు ఎడిషన్ · 5 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
🔥 “అపాయింట్‌మెంట్ ఉందా?.. తర్వాత రండి” అన్న అధికారికి పన్ను చెల్లింపుదారుడి స్ట్రాంగ్ కౌంటర్🔥 పులివెందులలో పోలింగ్ వేళ పెట్రోల్ బాంబులు.. ఎర్రిపల్లిలో భారీ మంటలు, తీవ్ర ఉద్రిక్తతస్టార్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఇప్పటికీ నాన్న పాత బైక్‌పైనే ప్రయాణం🎲🚨 బంజారాహిల్స్‌లో సీక్రెట్ గేమింగ్ డెన్ బస్టెడ్.. 31 మంది పట్టివేత!ఏపీ DSC నోటిఫికేషన్ వచ్చేసింది.. 2,721 టీచర్ పోస్టులు.. డిసెంబర్ 20 నుంచి పరీక్షలు!జేపీ నడ్డా పేరుతో నినాదాలు చేస్తూ నోరు జారిన సీఎం మోహన్ యాదవ్అమెరికాలో దక్షిణాసియా నేతల ఎన్నికల విజయాలుఅమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల 'బ్లూ వేవ్' దెబ్బతో స్టాక్ మార్కెట్లలో భారీ మార్పులు.🔥 “అపాయింట్‌మెంట్ ఉందా?.. తర్వాత రండి” అన్న అధికారికి పన్ను చెల్లింపుదారుడి స్ట్రాంగ్ కౌంటర్🔥 పులివెందులలో పోలింగ్ వేళ పెట్రోల్ బాంబులు.. ఎర్రిపల్లిలో భారీ మంటలు, తీవ్ర ఉద్రిక్తతస్టార్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఇప్పటికీ నాన్న పాత బైక్‌పైనే ప్రయాణం🎲🚨 బంజారాహిల్స్‌లో సీక్రెట్ గేమింగ్ డెన్ బస్టెడ్.. 31 మంది పట్టివేత!ఏపీ DSC నోటిఫికేషన్ వచ్చేసింది.. 2,721 టీచర్ పోస్టులు.. డిసెంబర్ 20 నుంచి పరీక్షలు!జేపీ నడ్డా పేరుతో నినాదాలు చేస్తూ నోరు జారిన సీఎం మోహన్ యాదవ్అమెరికాలో దక్షిణాసియా నేతల ఎన్నికల విజయాలుఅమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల 'బ్లూ వేవ్' దెబ్బతో స్టాక్ మార్కెట్లలో భారీ మార్పులు.
వాతావరణం
📅 తేదీ వారీగా

🔥 పులివెందులలో పోలింగ్ వేళ పెట్రోల్ బాంబులు.. ఎర్రిపల్లిలో భారీ మంటలు, తీవ్ర ఉద్రిక్తత

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని ఎర్రిపల్లిలో MPTC, ZPTC పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.

పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీయగా, పెట్రోల్ బాంబులు, రాళ్లు విసిరినట్లు సమాచారం. దీంతో అక్కడ ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి, పోలింగ్ కేంద్రం వద్ద అదనపు బలగాలను మోహరించారు.

పెట్రోల్ బాంబులు ఎవరు విసిరారన్న అంశంపై పూర్తి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు