తెలుగు ఎడిషన్ · 5 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
🐎 షేక్‌పేట్‌లో మూడు గుర్రాలు పెట్టారు.. ఇప్పుడు రెండే! మూడో గుర్రం ఎక్కడ?🏛️ నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కరువు పరిస్థితులపై కీలక చర్చచంద్రగిరిలో చెవిరెడ్డికి సుధారెడ్డి వార్నింగ్, నాన్సెన్స్ చేస్తే ఉద్యమం తప్పదని హెచ్చరిక🔥 “అపాయింట్‌మెంట్ ఉందా?.. తర్వాత రండి” అన్న అధికారికి పన్ను చెల్లింపుదారుడి స్ట్రాంగ్ కౌంటర్🔥 పులివెందులలో పోలింగ్ వేళ పెట్రోల్ బాంబులు.. ఎర్రిపల్లిలో భారీ మంటలు, తీవ్ర ఉద్రిక్తతస్టార్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఇప్పటికీ నాన్న పాత బైక్‌పైనే ప్రయాణం🎲🚨 బంజారాహిల్స్‌లో సీక్రెట్ గేమింగ్ డెన్ బస్టెడ్.. 31 మంది పట్టివేత!ఏపీ DSC నోటిఫికేషన్ వచ్చేసింది.. 2,721 టీచర్ పోస్టులు.. డిసెంబర్ 20 నుంచి పరీక్షలు!🐎 షేక్‌పేట్‌లో మూడు గుర్రాలు పెట్టారు.. ఇప్పుడు రెండే! మూడో గుర్రం ఎక్కడ?🏛️ నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కరువు పరిస్థితులపై కీలక చర్చచంద్రగిరిలో చెవిరెడ్డికి సుధారెడ్డి వార్నింగ్, నాన్సెన్స్ చేస్తే ఉద్యమం తప్పదని హెచ్చరిక🔥 “అపాయింట్‌మెంట్ ఉందా?.. తర్వాత రండి” అన్న అధికారికి పన్ను చెల్లింపుదారుడి స్ట్రాంగ్ కౌంటర్🔥 పులివెందులలో పోలింగ్ వేళ పెట్రోల్ బాంబులు.. ఎర్రిపల్లిలో భారీ మంటలు, తీవ్ర ఉద్రిక్తతస్టార్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఇప్పటికీ నాన్న పాత బైక్‌పైనే ప్రయాణం🎲🚨 బంజారాహిల్స్‌లో సీక్రెట్ గేమింగ్ డెన్ బస్టెడ్.. 31 మంది పట్టివేత!ఏపీ DSC నోటిఫికేషన్ వచ్చేసింది.. 2,721 టీచర్ పోస్టులు.. డిసెంబర్ 20 నుంచి పరీక్షలు!
వాతావరణం
📅 తేదీ వారీగా

🔥 “అపాయింట్‌మెంట్ ఉందా?.. తర్వాత రండి” అన్న అధికారికి పన్ను చెల్లింపుదారుడి స్ట్రాంగ్ కౌంటర్

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఓ IAS అధికారి కార్యాలయంలో జరిగినట్లు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

“మీకు అపాయింట్‌మెంట్ ఉందా? తర్వాత రండి” అని అధికారి చెప్పగా, ఎదుటి వ్యక్తి

“మీరు ప్రైవేట్ ఉద్యోగి కాదు.. ప్రజా సేవకుడు. మీ జీతం చెల్లించే ప్రజలకు సేవ చేయడం మీ బాధ్యత.. ఉపకారం కాదు” అంటూ స్పందించినట్లు వీడియోలో కనిపిస్తోంది.

ఈ వీడియోపై సోషల్ మీడియాలో ప్రజలకు ప్రభుత్వ అధికారుల అందుబాటు, బాధ్యత, వ్యవహార శైలిపై చర్చ మొదలైంది.

అయితే ఈ ఘటన ఎక్కడ, ఏ అధికారి వద్ద జరిగింది అన్న వివరాలు ఇంకా స్పష్టంగా నిర్ధారణ కాలేదు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు