తెలుగు ఎడిషన్ · 5 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
‘ఎగ్ డొనేషన్’ రాకెట్‌లో కొత్త కోణాలు.. హార్మోన్ ఇంజెక్షన్లపై FSL రిపోర్టే కీలకం: CP సుమతిమలయాళం తెలియకపోయినా నటించే ట్రిక్.. సుందీప్ కామెడీ వీడియోమహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు జాబితా తయారీకి సహకరించాలి🐎 షేక్‌పేట్‌లో మూడు గుర్రాలు పెట్టారు.. ఇప్పుడు రెండే! మూడో గుర్రం ఎక్కడ?🏛️ నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కరువు పరిస్థితులపై కీలక చర్చచంద్రగిరిలో చెవిరెడ్డికి సుధారెడ్డి వార్నింగ్, నాన్సెన్స్ చేస్తే ఉద్యమం తప్పదని హెచ్చరిక🔥 “అపాయింట్‌మెంట్ ఉందా?.. తర్వాత రండి” అన్న అధికారికి పన్ను చెల్లింపుదారుడి స్ట్రాంగ్ కౌంటర్🔥 పులివెందులలో పోలింగ్ వేళ పెట్రోల్ బాంబులు.. ఎర్రిపల్లిలో భారీ మంటలు, తీవ్ర ఉద్రిక్తత‘ఎగ్ డొనేషన్’ రాకెట్‌లో కొత్త కోణాలు.. హార్మోన్ ఇంజెక్షన్లపై FSL రిపోర్టే కీలకం: CP సుమతిమలయాళం తెలియకపోయినా నటించే ట్రిక్.. సుందీప్ కామెడీ వీడియోమహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు జాబితా తయారీకి సహకరించాలి🐎 షేక్‌పేట్‌లో మూడు గుర్రాలు పెట్టారు.. ఇప్పుడు రెండే! మూడో గుర్రం ఎక్కడ?🏛️ నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కరువు పరిస్థితులపై కీలక చర్చచంద్రగిరిలో చెవిరెడ్డికి సుధారెడ్డి వార్నింగ్, నాన్సెన్స్ చేస్తే ఉద్యమం తప్పదని హెచ్చరిక🔥 “అపాయింట్‌మెంట్ ఉందా?.. తర్వాత రండి” అన్న అధికారికి పన్ను చెల్లింపుదారుడి స్ట్రాంగ్ కౌంటర్🔥 పులివెందులలో పోలింగ్ వేళ పెట్రోల్ బాంబులు.. ఎర్రిపల్లిలో భారీ మంటలు, తీవ్ర ఉద్రిక్తత
వాతావరణం
📅 తేదీ వారీగా

🐎 షేక్‌పేట్‌లో మూడు గుర్రాలు పెట్టారు.. ఇప్పుడు రెండే! మూడో గుర్రం ఎక్కడ?

ప్రత్యేక కథనంజాతీయం
🐎 షేక్‌పేట్‌లో మూడు గుర్రాలు పెట్టారు.. ఇప్పుడు రెండే! మూడో గుర్రం ఎక్కడ?
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్ షేక్‌పేట్ నాలా జంక్షన్ వద్ద నగర సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన మూడు గుర్రాల శిల్పాల్లో ఒకటి కనిపించకపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

2025లో అప్పటి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులతో కలిసి ఈ జంక్షన్ సుందరీకరణ పనులను ప్రారంభించారు. ఫౌంటెన్, లైటింగ్, గ్రీనరీతో పాటు మూడు పరుగెత్తుతున్న గుర్రాల శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

అయితే ఇప్పుడు అక్కడ రెండు గుర్రాలే కనిపిస్తున్నాయి.

🐎 “మూడో గుర్రం ఎక్కడికి వెళ్లింది?”

🔧 మరమ్మతుల కోసం తీసుకెళ్లారా?

❓ లేక మరేదైనా కారణమా?

నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నా.. GHMC నుంచి ఇప్పటివరకు స్పష్టమైన వివరణ రాలేదు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు