తెలుగు ఎడిషన్ · 5 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
🎲🚨 బంజారాహిల్స్‌లో సీక్రెట్ గేమింగ్ డెన్ బస్టెడ్.. 31 మంది పట్టివేత!ఏపీ DSC నోటిఫికేషన్ వచ్చేసింది.. 2,721 టీచర్ పోస్టులు.. డిసెంబర్ 20 నుంచి పరీక్షలు!జేపీ నడ్డా పేరుతో నినాదాలు చేస్తూ నోరు జారిన సీఎం మోహన్ యాదవ్అమెరికాలో దక్షిణాసియా నేతల ఎన్నికల విజయాలుఅమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల 'బ్లూ వేవ్' దెబ్బతో స్టాక్ మార్కెట్లలో భారీ మార్పులు.👑🏏 38 ఏళ్ల ‘కింగ్’.. ఇంకా పరుగుల ఆకలే! కోహ్లీకి హ్యాపీ బర్త్‌డే🔥 “నువ్వు మేనేజ్‌మెంట్ కోటా.. మేము మెరిట్ కోటా” — KTRకు బండి సంజయ్ కౌంటర్రాప్తాడు చిన్నారి ఆరోగ్యంపై గుడ్ న్యూస్.. ఆర్థోపెడిక్ సర్జరీ విజయవంతం: నారా లోకేష్🎲🚨 బంజారాహిల్స్‌లో సీక్రెట్ గేమింగ్ డెన్ బస్టెడ్.. 31 మంది పట్టివేత!ఏపీ DSC నోటిఫికేషన్ వచ్చేసింది.. 2,721 టీచర్ పోస్టులు.. డిసెంబర్ 20 నుంచి పరీక్షలు!జేపీ నడ్డా పేరుతో నినాదాలు చేస్తూ నోరు జారిన సీఎం మోహన్ యాదవ్అమెరికాలో దక్షిణాసియా నేతల ఎన్నికల విజయాలుఅమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల 'బ్లూ వేవ్' దెబ్బతో స్టాక్ మార్కెట్లలో భారీ మార్పులు.👑🏏 38 ఏళ్ల ‘కింగ్’.. ఇంకా పరుగుల ఆకలే! కోహ్లీకి హ్యాపీ బర్త్‌డే🔥 “నువ్వు మేనేజ్‌మెంట్ కోటా.. మేము మెరిట్ కోటా” — KTRకు బండి సంజయ్ కౌంటర్రాప్తాడు చిన్నారి ఆరోగ్యంపై గుడ్ న్యూస్.. ఆర్థోపెడిక్ సర్జరీ విజయవంతం: నారా లోకేష్
వాతావరణం
📅 తేదీ వారీగా

జేపీ నడ్డా పేరుతో నినాదాలు చేస్తూ నోరు జారిన సీఎం మోహన్ యాదవ్

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

😮 “జేపీ నడ్డా ముర్దాబాద్…” అంటూ సీఎం మోహన్ యాదవ్ నోరు జారి.. వెంటనే “జిందాబాద్”గా సరిచేసుకున్నారు

భోపాల్‌లో జరిగిన ‘లోక్‌తంత్ర బచావో–అరాజకత హటావో’ పాదయాత్ర సందర్భంగా మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ నినాదాలు చేస్తుండగా నోరు జారింది.

జేపీ నడ్డా పేరుతో నినాదం చేయించే సమయంలో “ముర్దాబాద్” అని పలికి, వెంటనే తన తప్పును గుర్తించి “జిందాబాద్” అంటూ సరిచేసుకున్నారు. ఆ సమయంలో జేపీ నడ్డా కూడా వేదికపైనే ఉన్నారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు