👑🏏 38 ఏళ్ల ‘కింగ్’.. ఇంకా పరుగుల ఆకలే! కోహ్లీకి హ్యాపీ బర్త్‌డే
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
భారత క్రికెట్‌లో రన్ మెషీన్‌గా, ఛేజ్ మాస్టర్‌గా కోట్లాది అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన విరాట్ కోహ్లీ నేడు 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.
2008లో టీమిండియాలో అడుగుపెట్టిన కోహ్లీ.. తన దూకుడు, ఫిట్‌నెస్, పట్టుదలతో ప్రపంచ క్రికెట్‌లో ప్రత్యేక ముద్ర వేశారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు 28,601 పరుగులు, 86 సెంచరీలు, 149 హాఫ్ సెంచరీలు సాధించి రికార్డుల రారాజుగా నిలిచారు.
నిన్న న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలోనూ 74 పరుగులతో భారత్ విజయానికి బాటలు వేసి, పుట్టినరోజుకు ముందే అభిమానులకు అదిరిపోయే ఇన్నింగ్స్ ఇచ్చారు.
Happy Birthday, King Kohli! 👑❤️





