తెలుగు ఎడిషన్ · 5 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అమెరికా సిటీ బ్యాంక్ సెంటర్‌లో కాల్పులు.. నిందితుడు మృతి.8 ఏళ్ల బాలుడికి బెయిల్ మంజూరు🚨 రోజుకో ACB ట్రాప్.. అయినా లంచాల జోరు తగ్గట్లేదా? ఆదిలాబాద్‌లో ₹40 వేలు తీసుకుంటూ SI పట్టివేతఖమ్మం బేతుపల్లి చెరువులో రెస్క్యూ ఆపరేషన్‌లో ప్రమాదం.. రెండు SDRF బోట్లు గల్లంతుచదువుకు భయపడకు, నీ చదువు బాధ్యత నాది: బాలికకు మంత్రి లోకేష్ భరోసామణుగూరు ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక వీడియోఏపీ పరీక్షల విధానంపై సీఎం చంద్రబాబుతో నందన్ నిలేకని కీలక భేటీబెంగళూరులో గ్యాస్ సిలిండర్ లీక్.. డెలివరీ బాయ్ తెచ్చిన సిలిండర్ తో అగ్నిప్రమాదంఅమెరికా సిటీ బ్యాంక్ సెంటర్‌లో కాల్పులు.. నిందితుడు మృతి.8 ఏళ్ల బాలుడికి బెయిల్ మంజూరు🚨 రోజుకో ACB ట్రాప్.. అయినా లంచాల జోరు తగ్గట్లేదా? ఆదిలాబాద్‌లో ₹40 వేలు తీసుకుంటూ SI పట్టివేతఖమ్మం బేతుపల్లి చెరువులో రెస్క్యూ ఆపరేషన్‌లో ప్రమాదం.. రెండు SDRF బోట్లు గల్లంతుచదువుకు భయపడకు, నీ చదువు బాధ్యత నాది: బాలికకు మంత్రి లోకేష్ భరోసామణుగూరు ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక వీడియోఏపీ పరీక్షల విధానంపై సీఎం చంద్రబాబుతో నందన్ నిలేకని కీలక భేటీబెంగళూరులో గ్యాస్ సిలిండర్ లీక్.. డెలివరీ బాయ్ తెచ్చిన సిలిండర్ తో అగ్నిప్రమాదం
వాతావరణం
📅 తేదీ వారీగా

8 ఏళ్ల బాలుడికి బెయిల్ మంజూరు

ప్రత్యేక కథనంజాతీయం
8 ఏళ్ల బాలుడికి బెయిల్ మంజూరు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హర్యానాలో చిన్నారిపై దాడి కేసులో 8 ఏళ్ల బాలుడికి బెయిల్ మంజూరు అయింది.

జువెనైల్ జస్టిస్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

సోషల్ మీడియా, ఇతర ప్లాట్‌ఫారమ్‌ల నుంచి వీడియోలు, ఫోటోలు తొలగించాలని ఆదేశించింది.

బాలుడి గుర్తింపు బహిర్గతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

నవంబర్ 27లోగా దర్యాప్తు అధికారి నివేదిక సమర్పించాలి.

బాధితురాలు చికిత్స పొంది కోలుకుని ఇవాళ ఉదయం డిశ్చార్జ్ అయింది.

బాధితురాలు చికిత్స పొంది కోలుకుని ఇవాళ ఉదయం డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకుంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు