ఏపీ పరీక్షల విధానంపై సీఎం చంద్రబాబుతో నందన్ నిలేకని కీలక భేటీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అమరావతి : ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ నందన్ నిలేకనితో సీఎం చంద్రబాబు భేటి..!
రాష్ట్ర సచివాలయానికి వచ్చిన నందన్ నిలేకనికి స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్.
దేశ పరీక్షల విధానాన్ని సమూలంగా మార్చటంలో భాగంగా నందన్ నిలేకని నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం.
ఆంధ్రప్రదేశ్ లో అనుసరిస్తున్న అకడమిక్, కాంపిటేటివ్ పరీక్షల నిర్వహణ విధానాలను సీఎం చంద్రబాబును అడిగి తెలుసుకున్న నిలేకని.
డీఎస్సీ నిర్వహణలో అనుసరించిన నూతన విధానాలను, టెక్నాలజీ వినియోగాన్ని టాస్క్ ఫోర్స్‌కు వివరించిన మంత్రి నారా లోకేష్.





