🔥 వయసు 37.. క్యాచ్ మాత్రం టీనేజ్ స్పీడ్! కోహ్లీ ఫిట్‌నెస్‌కు ఫ్యాన్స్ ఫిదా
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో విరాట్ కోహ్లీ సెకండ్ స్లిప్‌లో ఒంటి చేత్తో పట్టిన అద్భుత క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
37 ఏళ్ల వయసులోనూ ఇలాంటి రిఫ్లెక్సులు, ఫిట్‌నెస్ ఏంటయ్యా కింగ్! అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఫీల్డింగ్‌లో మెరిసిన కోహ్లీ, బ్యాటింగ్‌లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడి భారత విజయంలో తనదైన ముద్ర వేశాడు.





