శ్రీకృష్ణ సదర్ సమ్మేళనంలో రేవంత్ రెడ్డి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్‌లో జరిగిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళనంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వేదికపై ఆయనను 'రేవంత్ యాదవ్' అని సంబోధించారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో కుల మార్పిడి అంటూ చర్చ జరుగుతోంది.
ఈ కార్యక్రమంలో తేజస్వీ యాదవ్ కూడా పాల్గొన్నారు.





