హైదరాబాద్ ఫాక్స్ సాగర్ సరస్సు వద్ద కూల్చివేతలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్లోని ఫాక్స్ సాగర్ సరస్సులో హైడ్రా భారీ కూల్చివేతలు చేపట్టింది. ఫాక్స్ సాగర్ సరస్సు ఎఫ్టిఎల్ పరిధిలో వర్ష స్వామీజీ నిర్మించిన కట్టను హైడ్రా జెసిబిలతో నేలమట్టం చేసింది.





