తెలుగు ఎడిషన్ · 2 నవంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
హైదరాబాద్‌లో పాస్‌పోర్ట్ అపాయింట్‌మెంట్ కోసం వెయిటింగ్‌ ఆ? నవంబర్ 3న 4,000 స్లాట్లు ఓపెన్!రాప్తాడు బాధితురాలి ఆరోగ్యం మెరుగుపడింది, వెంటిలేటర్ తొలగించినట్లు మంత్రి లోకేశ్ వెల్లడిసిడ్నీలో STA కొత్త కమిటీ ఎన్నిక.. పుష్ప కాకాని అధ్యక్షురాలువిశాఖ హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో అగ్నిప్రమాదం🔥 విశాఖ HPCL రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆకాశాన్ని కమ్మేసిన దట్టమైన పొగఐరోపాలో సూపర్ మార్కెట్లపై సైబర్ దాడి.. ఫ్రీజర్లు 50 డిగ్రీలకుశ్రీ సత్యసాయి బాబా శతాబ్ది ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానంఫాక్స్ సాగర్ వద్ద HYDRAA యాక్షన్.. మాజీ మంత్రి మల్లారెడ్డి ఫామ్‌హౌస్ ప్రహరీ, గేటు తొలగింపుహైదరాబాద్‌లో పాస్‌పోర్ట్ అపాయింట్‌మెంట్ కోసం వెయిటింగ్‌ ఆ? నవంబర్ 3న 4,000 స్లాట్లు ఓపెన్!రాప్తాడు బాధితురాలి ఆరోగ్యం మెరుగుపడింది, వెంటిలేటర్ తొలగించినట్లు మంత్రి లోకేశ్ వెల్లడిసిడ్నీలో STA కొత్త కమిటీ ఎన్నిక.. పుష్ప కాకాని అధ్యక్షురాలువిశాఖ హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో అగ్నిప్రమాదం🔥 విశాఖ HPCL రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆకాశాన్ని కమ్మేసిన దట్టమైన పొగఐరోపాలో సూపర్ మార్కెట్లపై సైబర్ దాడి.. ఫ్రీజర్లు 50 డిగ్రీలకుశ్రీ సత్యసాయి బాబా శతాబ్ది ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానంఫాక్స్ సాగర్ వద్ద HYDRAA యాక్షన్.. మాజీ మంత్రి మల్లారెడ్డి ఫామ్‌హౌస్ ప్రహరీ, గేటు తొలగింపు
వాతావరణం
📅 తేదీ వారీగా

శ్రీ సత్యసాయి బాబా శతాబ్ది ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం

ప్రభుత్వంహైదరాబాద్
శ్రీ సత్యసాయి బాబా శతాబ్ది ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఈ నెల 23న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి జన్మదినాన్ని పురస్కరించుకుని శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

ఈ నెల 23న జరగనున్న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ నిర్వాహకులు ఆహ్వానించారు.

ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్ జె రత్నాకర్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎస్ జి చలం, ఇతర సభ్యులు ముఖ్యమంత్రిని కలిసి ఈ ఆహ్వానాన్ని అందించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు