చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ దర్శనం అనంతరం నగరంలో నిర్వహించనున్న బీజేపీ పాదయాత్ర కార్యక్రమంలో అమిత్ షా పాల్గొననున్నారు.





