తెలుగు ఎడిషన్ · 2 నవంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
బంగ్లాదేశ్ కార్మికుల ఆందోళన.. 140 శాతం వేతనాల పెంపు డిమాండ్అమరావతి: రాజధాని సచివాలయ టవర్ల నిర్మాణ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్హైదరాబాద్‌లో 36 గంటల పాటు నీటి సరఫరా బంద్టీటీడీ బోర్డు రద్దు.. ప్రత్యేక అధికారుల కమిటీ నియామకం!అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ దరఖాస్తుల పరిష్కారానికి గడువు ఖరారు చేసిన ప్రభుత్వంకాంగ్రెస్‌లో పదవుల జాతరపాలమూరు గే డేటింగ్ యాప్‌తో భారీ మోసం... విడతల వారీగా రూ.18 లక్షలు స్వాహా.ఓరుగల్లులో అమాంతం పెరిగిన కోతుల ధరలు..బంగ్లాదేశ్ కార్మికుల ఆందోళన.. 140 శాతం వేతనాల పెంపు డిమాండ్అమరావతి: రాజధాని సచివాలయ టవర్ల నిర్మాణ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్హైదరాబాద్‌లో 36 గంటల పాటు నీటి సరఫరా బంద్టీటీడీ బోర్డు రద్దు.. ప్రత్యేక అధికారుల కమిటీ నియామకం!అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ దరఖాస్తుల పరిష్కారానికి గడువు ఖరారు చేసిన ప్రభుత్వంకాంగ్రెస్‌లో పదవుల జాతరపాలమూరు గే డేటింగ్ యాప్‌తో భారీ మోసం... విడతల వారీగా రూ.18 లక్షలు స్వాహా.ఓరుగల్లులో అమాంతం పెరిగిన కోతుల ధరలు..
వాతావరణం
📅 తేదీ వారీగా

కీసర-ఘట్‌కేసర్ ORR బైపాస్ సమీపంలో ట్రాన్స్‌జెండర్ ఆత్మహత్య.

ప్రత్యేక కథనంజాతీయం
కీసర-ఘట్‌కేసర్ ORR బైపాస్ సమీపంలో ట్రాన్స్‌జెండర్ ఆత్మహత్య.
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రాంపల్లి దాయర-కరీంగూడ పరిధిలో బ్రిడ్జి కింద ఉరివేసుకుని బలవన్మరణం.

మృతురాలిని బోగారానికి చెందిన స్వీటీ (శేఖర్)గా గుర్తింపు.

మృతురాలి వయస్సు సుమారు 30 నుంచి 35 ఏళ్లు.

ఘటనాస్థలానికి చేరుకున్న కీసర పోలీసులు, క్లూస్ టీం.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది

X లో చూడండి ›

సంబంధిత వార్తలు