తెలుగు ఎడిషన్ · 2 నవంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
లక్నో మిఠాయి దుకాణం నుంచి దుబాయ్‌లోని US-బేస్డ్ స్టార్టప్‌లో రూ. 2.5 కోట్ల AI ఉద్యోగంబంగ్లాదేశ్ కార్మికుల ఆందోళన.. 140 శాతం వేతనాల పెంపు డిమాండ్అమరావతి: రాజధాని సచివాలయ టవర్ల నిర్మాణ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్హైదరాబాద్‌లో 36 గంటల పాటు నీటి సరఫరా బంద్టీటీడీ బోర్డు రద్దు.. ప్రత్యేక అధికారుల కమిటీ నియామకం!అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ దరఖాస్తుల పరిష్కారానికి గడువు ఖరారు చేసిన ప్రభుత్వంకాంగ్రెస్‌లో పదవుల జాతరపాలమూరు గే డేటింగ్ యాప్‌తో భారీ మోసం... విడతల వారీగా రూ.18 లక్షలు స్వాహా.లక్నో మిఠాయి దుకాణం నుంచి దుబాయ్‌లోని US-బేస్డ్ స్టార్టప్‌లో రూ. 2.5 కోట్ల AI ఉద్యోగంబంగ్లాదేశ్ కార్మికుల ఆందోళన.. 140 శాతం వేతనాల పెంపు డిమాండ్అమరావతి: రాజధాని సచివాలయ టవర్ల నిర్మాణ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్హైదరాబాద్‌లో 36 గంటల పాటు నీటి సరఫరా బంద్టీటీడీ బోర్డు రద్దు.. ప్రత్యేక అధికారుల కమిటీ నియామకం!అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ దరఖాస్తుల పరిష్కారానికి గడువు ఖరారు చేసిన ప్రభుత్వంకాంగ్రెస్‌లో పదవుల జాతరపాలమూరు గే డేటింగ్ యాప్‌తో భారీ మోసం... విడతల వారీగా రూ.18 లక్షలు స్వాహా.
వాతావరణం
📅 తేదీ వారీగా

హైదరాబాద్‌లో 36 గంటల పాటు నీటి సరఫరా బంద్

ప్రభుత్వంహైదరాబాద్
హైదరాబాద్‌లో 36 గంటల పాటు నీటి సరఫరా బంద్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్‌లో నవంబర్ 3 ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 4 సాయంత్రం 6 గంటల వరకు 36 గంటల పాటు తాగునీటి సరఫరా నిలిచిపోనుంది.

బంజారాహిల్స్, నాంపల్లి, మల్లేపల్లి, మెహిదీపట్నం, కార్వాన్, ఆసిఫ్ నగర్, రెడ్ హిల్స్, లక్డీకాపూల్, సోమాజిగూడ, ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట్, యూసుఫ్‌గూడ, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, నిజాంపేట్, ప్రగతి నగర్ మరియు జేఎన్‌టీయూ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్ కానుంది.

ప్రజలు అవసరమైన నీటిని ముందుగానే నిల్వ చేసుకోవాలని అధికారులు సూచించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు