రామంతాపూర్ చెరువు FTLలో HYDRAA యాక్షన్.. మధుర బార్ అండ్ రెస్టారెంట్ షెడ్ తొలగింపు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్‌లోని రామంతాపూర్ చెరువు FTL పరిధిలో ఉన్న మధుర బార్ అండ్ రెస్టారెంట్‌కు చెందిన షెడ్‌ను HYDRAA అధికారులు తొలగించారు.
చెరువు FTL పరిధిలో నిర్మాణం ఉన్నట్లు గుర్తించిన అధికారులు అక్కడికి చేరుకుని తొలగింపు చర్యలు చేపట్టారు.





