తెలుగు ఎడిషన్ · 31 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
అనంతపురంలో బడిలో బాలికపై పవర్ రంపంతో దాడిసీజ్ చేసిన బంగారం, నగదు కాజేసిన కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ అరెస్ట్⚠️ సున్నితమైన దృశ్యాలురామంతాపూర్ చెరువు FTLలో HYDRAA యాక్షన్.. మధుర బార్ అండ్ రెస్టారెంట్ షెడ్ తొలగింపునార్సింగిలో రోడ్డు అలైన్‌మెంట్ బాధితులతో మాజీ మంత్రి హరీశ్ రావు పర్యటన🔥 ‘నాది కానిదానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు’.. యలహంక ఇంటి వివాదంపై వైఎస్ షర్మిల సంచలన ట్వీట్మున్సిపల్ పోలింగ్‌కు వీఎంసీ సన్నద్ధంకరువును జయించిన అంకాపూర్ గ్రామంఅనంతపురంలో బడిలో బాలికపై పవర్ రంపంతో దాడిసీజ్ చేసిన బంగారం, నగదు కాజేసిన కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ అరెస్ట్⚠️ సున్నితమైన దృశ్యాలురామంతాపూర్ చెరువు FTLలో HYDRAA యాక్షన్.. మధుర బార్ అండ్ రెస్టారెంట్ షెడ్ తొలగింపునార్సింగిలో రోడ్డు అలైన్‌మెంట్ బాధితులతో మాజీ మంత్రి హరీశ్ రావు పర్యటన🔥 ‘నాది కానిదానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు’.. యలహంక ఇంటి వివాదంపై వైఎస్ షర్మిల సంచలన ట్వీట్మున్సిపల్ పోలింగ్‌కు వీఎంసీ సన్నద్ధంకరువును జయించిన అంకాపూర్ గ్రామం
వాతావరణం
📅 తేదీ వారీగా

సీజ్ చేసిన బంగారం, నగదు కాజేసిన కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ అరెస్ట్

ప్రత్యేక కథనంజాతీయం
సీజ్ చేసిన బంగారం, నగదు కాజేసిన కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ అరెస్ట్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్ :మీర్పేట్ పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్‌ పై మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఒక కేసులో సీజ్ చేసిన మొబైల్ ఫోన్‌ నుంచి ఆన్‌లైన్ ద్వారా ఏకంగా రూ.1,70,000 (లక్షా డెబ్బై వేల రూపాయలను) తన బంధువులకు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా అదే కేసులో స్వాధీనం చేసుకున్న 12 తులాల బంగారు ఆభరణాలను సైతం తాకట్టు పెట్టాడు.

ఈ ఘటనపై మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని కానిస్టేబుల్ శ్రవణ్ ని రిమాండ్ చేశారు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు