తెలుగు ఎడిషన్ · 31 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
⚠️ సున్నితమైన దృశ్యాలురామంతాపూర్ చెరువు FTLలో HYDRAA యాక్షన్.. మధుర బార్ అండ్ రెస్టారెంట్ షెడ్ తొలగింపునార్సింగిలో రోడ్డు అలైన్‌మెంట్ బాధితులతో మాజీ మంత్రి హరీశ్ రావు పర్యటన🔥 ‘నాది కానిదానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు’.. యలహంక ఇంటి వివాదంపై వైఎస్ షర్మిల సంచలన ట్వీట్మున్సిపల్ పోలింగ్‌కు వీఎంసీ సన్నద్ధంకరువును జయించిన అంకాపూర్ గ్రామంస్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర ప్రధాని మోదీరష్యాలో చిక్కుకున్న తెలంగాణ యువకులు⚠️ సున్నితమైన దృశ్యాలురామంతాపూర్ చెరువు FTLలో HYDRAA యాక్షన్.. మధుర బార్ అండ్ రెస్టారెంట్ షెడ్ తొలగింపునార్సింగిలో రోడ్డు అలైన్‌మెంట్ బాధితులతో మాజీ మంత్రి హరీశ్ రావు పర్యటన🔥 ‘నాది కానిదానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు’.. యలహంక ఇంటి వివాదంపై వైఎస్ షర్మిల సంచలన ట్వీట్మున్సిపల్ పోలింగ్‌కు వీఎంసీ సన్నద్ధంకరువును జయించిన అంకాపూర్ గ్రామంస్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర ప్రధాని మోదీరష్యాలో చిక్కుకున్న తెలంగాణ యువకులు
వాతావరణం
📅 తేదీ వారీగా

🔥 ‘నాది కానిదానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు’.. యలహంక ఇంటి వివాదంపై వైఎస్ షర్మిల సంచలన ట్వీట్

ప్రత్యేక కథనంజాతీయం
🔥 ‘నాది కానిదానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు’.. యలహంక ఇంటి వివాదంపై వైఎస్ షర్మిల సంచలన ట్వీట్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహ వేదిక అంశంపై వైఎస్ షర్మిల స్పందించారు.

జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన కుటుంబ ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ 100 శాతం తనకు, తన పిల్లల భాగానికి వచ్చిందని షర్మిల పేర్కొన్నారు. గతంలోనూ యలహంక ప్రాపర్టీ తన వాటాలో భాగమని ఆమె బహిరంగంగా వెల్లడించారు.

తన తండ్రి వైఎస్సార్ తిరిగిన ఇల్లు కావడంతో, కుమార్తె కోరిక మేరకు అక్కడే వివాహం చేయాలని భావించినప్పటికీ, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వివాహ వేదికను మార్చాలని నిర్ణయించినట్లు తెలిపారు.

వైఎస్ అంజిలి రెడ్డి–సోమల రఘురామ్ రెడ్డి వివాహాన్ని మరో ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిర్వహించనున్నట్లు షర్మిల వెల్లడించారు. అంజిలి రెడ్డి వివాహం నవంబర్ 25న జరగనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు